ETV Bharat / city

ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్ - రాజాసింగ్ గన్​మెన్​కు కొవిడ్

గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్​మెన్​కు కరోనా పాజిటివ్​ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది.

corona positive to goshamahal mla rajasingh gunmen
ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్
author img

By

Published : Jun 20, 2020, 3:33 PM IST

Updated : Jun 20, 2020, 4:43 PM IST

హైదరాబాద్​లోని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్​ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. గన్​మెన్​కు వైరస్​ వైరస్​ సోకిందని తెలుసుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్​తోపాటు కుటుంబసభ్యులు, అనుచరులు​ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల నివేదిక రావాల్సి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

ఇదీ చూడండి: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో నలుగురికి కరోనా

Last Updated : Jun 20, 2020, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.