ETV Bharat / city

ఏపీలో కొత్తగా 22వేల 399 కరోనా కేసులు.. 89 మంది బలి - నేడు రాష్ట్రంలో కొవిడ్ మరణాలు

ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 96 వేల 446 కరోనా పరీక్షలు నిర్వహించగా... 22 వేల 399 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మహమ్మారికి 89 మంది బలయ్యారు.

corona cases
corona cases
author img

By

Published : May 13, 2021, 11:05 PM IST

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 22 వేల 399 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 18 వేల 638 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 2 లక్షల వెయ్యి 42 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కొవిడ్ కాటుకు 89 మంది బలయ్యారు.

కరోనాతో విశాఖ, విజయనగరం జిల్లాల్లో 11 మంది చొప్పున మృతి చెందారు. కరోనాతో చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున బలయ్యారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 96 వేల 446 కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి: మే 31 వరకూ సెకండ్‌ డోస్‌ వారికే వ్యాక్సిన్‌: డీహెచ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.