ETV Bharat / city

AP Corona Cases: ఏపీలో కొత్తగా 615 కరోనా కేసులు.. - ఆంధ్రప్రదేశ్ కరోనా వివరాలు

AP CORONA CASES: ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 615 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 2,787 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,550 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Corona
Corona
author img

By

Published : Feb 15, 2022, 7:54 PM IST

AP CORONA CASES: ఏపీలో కొత్తగా 615 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 2,787 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,550 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఏపీలో 24 గంటల్లో 22,267 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ కారణంగా.. రాష్ట్రంలో నలుగురు మరణించారు.

Corona
కొత్తగా 615 కరోనా కేసులు..

భారత్​లో 30 వేల దిగువకు రోజువారీ కేసులు

India Covid cases: భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 27,409 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. కొవిడ్​ ధాటికి మరో 347 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 82,817 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 4,26,92,943
  • మొత్తం మరణాలు: 5,09,358
  • యాక్టివ్ కేసులు: 4,23,127
  • మొత్తం కోలుకున్నవారు: 4,17,60,458

Covid Tests in India: దేశవ్యాప్తంగా సోమవారం 12,29,536 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 75,30,33,302కు చేరింది.

Vaccination in India:

దేశంలో సోమవారం 44,68,365 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,73,42,62,440 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

World corona cases:

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 14,51,933 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 7 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 41,39,72,858గా ఉండగా.. మరణాల సంఖ్య 58,44,701కు చేరింది.

  • అమెరికాలో 79 వేల కొత్త కేసులు.. 940 మరణాలు నమోదయ్యాయి.
  • బ్రిటన్​లో 41 వేల మంది ఒక్కరోజే వైరస్​ బారినపడ్డారు. మరో 35 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 1.80 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. మరో 683మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో ఒక్కరోజే 1.27 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 130 మంది మృతిచెందారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 26 వేల మందికి కరోనా సోకింది. 385 మంది మరణించారు.
  • టర్కీలో తాజాగా 76 వేల కేసులు బయటపడగా.. 266 మంది బలయ్యారు.
  • జపాన్​లో ఒక్కరోజే 67 వేలకు పైగా మందికి వైరస్ సోకింది. మరో 143 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.