ETV Bharat / city

'ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర' - tsrtc

ఆర్టీసీని నిర్వీర్యం చేసేలా తెరాస సర్కారు వ్యవహరిస్తోందని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి సుధీర్​రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు.

"ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి"
author img

By

Published : Sep 4, 2019, 5:15 PM IST

"ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి"

నిజాం పాలన నాటి నుంచి సేవలందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు తెరాస ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని...తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. పదివేల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే ఓ కొత్త ఉద్యోగస్తుడిని నియమించలేదని దుయ్యబట్టారు. సమ్మె ద్వారానే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని వారి సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని రాజిరెడ్డి విమర్శించారు. యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన పరిస్థితి ఉందన్నారు.

ఇవీ చూడండి: సీఎం, మంత్రి కళ్లకు గంతలు కట్టుకున్నారా? సీఎల్పీ నేత భట్టి

 TG_Hyd_42_03_HC_Advocates_Nirasana_Dry_3064645 Reporter: Nageswara Chary Script: Razaq Note: హైకోర్టు, న్యాయవాదుల ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్‌ను పంజాబ్‌ - హరియాన హైకోర్టుకు బదిలీ చేయడాన్ని తెలంగాణ హైకోర్టు బార్‌ అసోషియేషన్ నిరసించింది. వెంటనే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును వెనక్కి తీసుకోవాలని హైకోర్టు బార్ అసోషియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. రేపటి నుంచి జిల్లా కోర్టుల్లో నిరసనలు తెలుపాలని నిర్ణయించారు. శనివారం వరకు కోర్టు విధులు బహిష్కరించాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ న్యాయమూర్తి అయిన సంజయ్‌కుమార్‌ను జూనియర్‌ జడ్జిగా హర్యానాకు బదిలీ చేయటాన్ని బార్‌ అసోసియేషన్‌ తీవ్రంగా తప్పబట్టింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.