ETV Bharat / city

8 మందితో కాంగ్రెస్​ తొలి జాబితా

author img

By

Published : Mar 15, 2019, 11:18 PM IST

Updated : Mar 16, 2019, 8:07 AM IST

పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగబోయే కాంగ్రెస్​ అభ్యర్థులపై ఉత్కంఠ వీడింది. 8 మందితో తొలి జాబితాను అధిష్ఠానం విడుదల చేసింది.

8 మందితో కాంగ్రెస్​ తొలి జాబితా
CONGRESS LIST
8 మందితో కాంగ్రెస్​ తొలి జాబితా
పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్​ అధిష్ఠానం విడుదల చేసింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన జాబితాను ప్రకటించింది.
ఆదిలాబాద్​ రమేశ్‌ రాథోడ్
మహబూబాబాద్ బలరాం నాయక్
పెద్దపల్లి ఎ.చంద్రశేఖర్
కరీంనగర్ పొన్నం ప్రభాకర్
మల్కాజిగిరి రేవంత్ రెడ్డి
జహీరాబాద్ మదన్ మోహన్ రావు
చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మెదక్ గాలి అనిల్ కుమార్

ఇవీ చూడండి:కాంగ్రెస్​కి మరో షాక్​...కారెక్కుతున్న సుధీర్​రెడ్డి

CONGRESS LIST
8 మందితో కాంగ్రెస్​ తొలి జాబితా
పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్​ అధిష్ఠానం విడుదల చేసింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన జాబితాను ప్రకటించింది.
ఆదిలాబాద్​ రమేశ్‌ రాథోడ్
మహబూబాబాద్ బలరాం నాయక్
పెద్దపల్లి ఎ.చంద్రశేఖర్
కరీంనగర్ పొన్నం ప్రభాకర్
మల్కాజిగిరి రేవంత్ రెడ్డి
జహీరాబాద్ మదన్ మోహన్ రావు
చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మెదక్ గాలి అనిల్ కుమార్

ఇవీ చూడండి:కాంగ్రెస్​కి మరో షాక్​...కారెక్కుతున్న సుధీర్​రెడ్డి

Intro:hyd_tg_63_15_ou_press_meet_(ab)_c2
Ganesh_ou campus
( ) తెలంగాణ స్వరాష్ట్రం కోసం తొలి మళ్లీ దశల్లో జన్మించి కేసులు నిర్బంధాల పలు అయినా నా ఓ యు ఆచార్యులకు విద్యార్థులకు ప్రతి పార్టీ ఎంపీ సీటు ఇవ్వాలని సౌత్ ఇండియా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కాల్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమాలు చేసి ఒకరు అయితే దాని ప్రయోజనాలు అనుభవిస్తుంది ఘనత పార్టీదే అన్నారు అసలు ఓయూ యూనివర్సిటీ లో ఇక్కడ ఉద్యమం అమరులైన విద్యార్థులు ఆచార్యులు మేధావులు లేనిపక్షంలో రాష్ట్రం ఏర్పాటు సాధ్యమయ్యే అంటూ ప్రశ్నించారు అన్ని పార్టీలు స్పందించి తప్పక ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు సీట్లు ఇస్తే గెలిపించు కొంటాం తెలిసి నేను సిటీ సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళతామని అన్నారు
బైట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సౌత్ ఇండియా జేఏసీ చైర్మన్


Body:hyd_tg_63_15_ou_press_meet_(ab)_c2


Conclusion:hyd_tg_63_15_ou_press_meet_(ab)_c2
Last Updated : Mar 16, 2019, 8:07 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.