ETV Bharat / city

కోడెల మృతిపై.. సంతాపాల వెల్లువ

కోడెల హఠాన్మరణంపై సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తెదేపా శ్రేణులు తీవ్ర ఆవేదనలో మునిగాయి.

kodela shiva prasad
author img

By

Published : Sep 16, 2019, 3:25 PM IST

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. కోడెల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కోడెల శివప్రసాద్ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైద్యవృత్తి నుంచి తెదేపాలో చేరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. కోడెల మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెదేపా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, యరపతినేని శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. మంచి స్నేహితుడిని కోల్పోయామని తెదేపా నేతలు ఆవేదన చెందారు.

ఇదీ చూడండి: తెదేపా నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణం

Intro:ప్రముఖ రెండు ఛానల్ల పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ పాయకరావుపేట తాసిల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. నిషేధం ఎత్తివేయాలని తహలసిల్దార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. మీడియాపై నిషేధం విధించటం అప్రజాస్వామిక మని జిల్లా అక్రిడేషన్ సభ్యుడు చంద్రరావు విమర్శించారు.త్వరగా నిషేధాన్ని ఎత్తి వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ నిర్ణయం ప్రజాస్వామ్యంలో హేమనియ చర్యగా వారు అభివర్ణించారు. ఈ ఆందోళనకు విపక్షాలు మద్దతునిచ్చాయి.

note: ఈ వార్త నా పర్యవేక్షణలో ejs విద్యార్థి నవీన్ చేశారు.

Body:h

Conclusion:v
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.