ETV Bharat / city

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వేగం చేయాలి : మంత్రి తలసాని - minister talasani minister latest News

సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం రాంగోపాల్ పేట్ డివిజన్​ పరిధి మేకల బండలో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వేగం చేయాలి : మంత్రి తలసాని

author img

By

Published : Sep 5, 2020, 4:25 PM IST

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సనత్ నగర్ నియోజకవర్గం రాంగోపాల్ పేట్ డివిజన్​ పరిధి మేకల బండలో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను స్థానిక కార్పొరేటర్ శ్రీమతి అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్, వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు.

రెండు నెలల్లో పూర్తి చేయాలి...

కమ్యూనిటీ హాల్ పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. కమ్యూనిటీ హాల్ వద్ద పార్క్​ని, వాకింగ్ ట్రాక్ (పాద బాట)ని ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉత్తర మండల జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి, సహాయ కమిషనర్ శ్రీనివాస రావు, ఈఈ శివనందం, ఏఈ రవీందర్, డీఈ ప్రశాంతి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ జయప్రకాష్, హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, వాటర్ వర్క్స్ జీఎం రమణరెడ్డి, స్ట్రీట్ లైట్ ఏఈ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మల్లికార్జున్ గౌడ్, నాయకులు రాజ్ కిరణ్, జగన్, సుశీల్, సునీల్, అభి, సూరీ, బాబు తదితరులు పాల్గొన్నారు.

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వేగం చేయాలి : మంత్రి తలసాని
కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వేగం చేయాలి : మంత్రి తలసాని

ఇవీ చూడండి : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా 20న చలో దిల్లీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.