రాష్ట్రంలో పరిపాలన, నూతన చట్టాల అమలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల పాత్ర తదితర అంశాలపై... కలెక్టర్లతో కేసీఆర్చ ర్చించనున్నారు. నూతన రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక చట్టాలపై సమాలోచనలు చేయనున్నారు. ఈ సదస్సులో మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, జీహెచ్ఎంసీ మేయర్, మూసీ నదీతీర ప్రాతం అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాల్గొనున్నారు.
ఇదీ చూడండి: దిల్లీ దంగల్: మెజారిటీ స్థానాల్లో ఆప్ దూకుడు