సమగ్ర వ్యవసాయ విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియంత్రిత విధానంలో సాగుపై.. రైతు బంధు సమితి అధ్యక్షులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో చర్చించారు. సమగ్ర వ్యవసాయ విధానం, నియంత్రిత సాగు ప్రణాళికలు, లక్ష్యాలు, ప్రయోజనాలపై సీఎం వివరించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
సమగ్ర వ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ - undefined
cm kcr
16:24 May 18
సమగ్ర వ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్
16:24 May 18
సమగ్ర వ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్
సమగ్ర వ్యవసాయ విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియంత్రిత విధానంలో సాగుపై.. రైతు బంధు సమితి అధ్యక్షులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో చర్చించారు. సమగ్ర వ్యవసాయ విధానం, నియంత్రిత సాగు ప్రణాళికలు, లక్ష్యాలు, ప్రయోజనాలపై సీఎం వివరించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
Last Updated : May 18, 2020, 5:30 PM IST