సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చను ప్రారంభించారు. కొన్ని నెలలుగా దేశంలో సీఏఏకి సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. దేశంలో చాలా పరిణామాలు సంభవించాయన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా లౌకికవాదులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. పార్లమెంటులో సీఏఏ బిల్లును తాము వ్యతిరేకించామని పేర్కొన్నారు. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయని తెలిపారు.
సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం - సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
09:47 March 16
సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్