జగిత్యాల జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎగువ ప్రాంతాలకు సాగునీటి సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం సమీక్ష జరగనుంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరుకానున్నారు.
సాగునీటి సరఫరాపై నేడు సీఎం సమీక్ష - ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదలపై సీఎం సమీక్ష
![సాగునీటి సరఫరాపై నేడు సీఎం సమీక్ష cm kcr review on srsp water in jagityal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7992024-669-7992024-1594522577433.jpg?imwidth=3840)
సాగునీటి సరఫరాపై నేడు సీఎం సమీక్ష
08:01 July 12
సాగునీటి సరఫరాపై నేడు సీఎం సమీక్ష
08:01 July 12
సాగునీటి సరఫరాపై నేడు సీఎం సమీక్ష
జగిత్యాల జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎగువ ప్రాంతాలకు సాగునీటి సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం సమీక్ష జరగనుంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరుకానున్నారు.
Last Updated : Jul 12, 2020, 8:34 AM IST