ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు ప్రారంభం కానుంది. పట్టణ ప్రగతి విధివిధానాలను సీఎం కేసీఆర్ వివరిస్తున్నారు. సదస్సులో ఎమ్మెల్యేలు, మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, కమిషనర్లు పాల్గొన్నారు.
ఈనెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలు, ఆలోచనలను వివరిస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ