ETV Bharat / city

మెట్రో ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం... - cm kcr and revanth reddy meet at metro opening

జేబీఎస్​ - ఎంజీబీఎస్​ మెట్రో ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఉప్పు నిప్పుగా ఉండే వాళ్లు ఒకే వేదికపైకి వచ్చారు. చాలా కాలం పాటు ప్రజాప్రతినిధులుగా ఉన్నా... తారసపడిన సందర్భాలంటూ లేవేమో! పొలిటికల్ గ్రౌండ్​లో విమర్శించుకున్నా... మెట్రో కారిడార్​లో మాత్రం చిరునవ్వులు చిందించారు. జేబీఎస్​ పరేడ్​ గ్రౌండ్​ మెట్రో స్టేషన్​లో సీఎం కేసీఆర్​... రిబ్బన్​ కత్తిరిస్తుండగా... కాంగ్రెస్ ఎంపీ రేవంత్​ రెడ్డి పక్కన నిలబడ్డారు. రేవంత్ చేతిని ఉప సభాపతి పద్మారావు పట్టుకోవడం ఆసక్తి కలిగించింది.

kcr and revanth reddy
మెట్రో ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం...
author img

By

Published : Feb 7, 2020, 9:34 PM IST

Updated : Feb 7, 2020, 11:35 PM IST

మెట్రో ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం...

మెట్రో ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం...

ఇదీ చూడండి: జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Last Updated : Feb 7, 2020, 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.