- నదీజలాల సమస్య పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు: షెకావత్
- సమావేశంలో ఇద్దరు సీఎంలు తమతమ వాదనలు వినిపించారు: షెకావత్
- కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇద్దరు సీఎంలను కోరాం: షెకావత్
- డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించారు: షెకావత్
- ట్రైబ్యునల్ ద్వారా తెలంగాణకు నీరు కేటాయించాలని కేసీఆర్ కోరారు: షెకావత్
- అవసరమైతే కేసు వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు: షెకావత్
- తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నాక న్యాయపర అంశాలు పరిశీలిస్తాం: షెకావత్
- నీటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు ఉంది: షెకావత్
- రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై చర్చించాం: షెకావత్
- అపెక్స్ కౌన్సిల్ భేటీలో 4 అంశాలపై ప్రధానంగా చర్చించాం: షెకావత్
- ఆరేళ్లు గడిచినా గోదావరి బోర్డు పరిధి నిర్ణయం కాలేదు: షెకావత్
- కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులపై చర్చించాం: షెకావత్
- కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడంపై చర్చించాం: షెకావత్
- కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్రం త్వరలో నిర్ణయిస్తుంది: షెకావత్
ప్రాజెక్టులవారీ కేటాయింపు లేకుండా బోర్డుల పరిధి ఖరారు సరికాదు : కేసీఆర్
kcr
15:25 October 06
'అనుమతి ఇచ్చే అధికారం కౌన్సిల్‌కు ఉంది'
15:02 October 06
- నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై అపెక్స్ కౌన్సిల్‌లో చర్చ
- ప్రాజెక్టులవారీ కేటాయింపు లేకుండా బోర్డుల పరిధి ఖరారు సరికాదన్న కేసీఆర్
- ట్రైబ్యునల్ ద్వారా తెలంగాణకు నీటి కేటాయింపు చేయాలన్న కేసీఆర్
- దీనిపై ఇప్పటికే తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్న షెకావత్
- అవసరమైతే కేసు వెనక్కి తీసుకుంటాం, ట్రైబ్యునల్ ద్వారా కేటాయించాలన్న కేసీఆర్
- కేసు ఉపసంహరించుకున్నాక న్యాయపర అంశాలను పరిశీలిస్తామన్న షెకావత్
14:17 October 06
ముగిసింది..
- ముగిసిన అత్యున్నత మండలి సమావేశం
- కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో సమావేశం
- దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్
- దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు
13:21 October 06
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై చర్చ
- కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై సమావేశంలో కొనసాగుతున్న చర్చ
- దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న తెలుగురాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్
- నాలుగు అంశాలను అజెండాగా ప్రతిపాదించిన జల్‌శక్తి శాఖ
- ఏడు అంశాలను సమావేశ అజెండాలో చేర్చాలని కోరిన సీఎం కేసీఆర్
12:31 October 06
ఏడు అంశాలను అజెండాలో చేర్చండి..
- దిల్లీలో కొనసాగుతున్న అత్యున్నత మండలి సమావేశం

- పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాలపైనా చర్చించే అవకాశం

- కేంద్ర జల్‌శక్తి మంత్రికి 4 రోజుల క్రితం 14 పేజీల లేఖ రాసిన సీఎం కేసీఆర్
12:10 October 06

- కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ
- జలవివాదాలపై వాదనలతో సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు
- పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాల దృష్ట్యా ప్రాధాన్యత
- హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న సీఎం కేసీఆర్
- దిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఏపీ సీఎం జగన్
- నాలుగు అంశాలను అజెండాగా నిర్ణయించిన అపెక్స్ కౌన్సిల్

Last Updated : Oct 6, 2020, 4:17 PM IST