రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు రాఖీ సంకేతమన్నారు. మహిళలకు భద్రత, గౌరవం ఇచ్చేలా చిత్తశుద్ధిని చాటుతుందని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవం... రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేసీఆర్ మరోమారు గుర్తు చేశారు.
సోదరీసోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతకు సంకేతం రాఖీ: కేసీఆర్ - సీఎం కేసీఆర్ వార్తలు
kcr
11:54 August 03
సోదరీసోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతకు సంకేతం రాఖీ: కేసీఆర్
11:54 August 03
సోదరీసోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతకు సంకేతం రాఖీ: కేసీఆర్
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు రాఖీ సంకేతమన్నారు. మహిళలకు భద్రత, గౌరవం ఇచ్చేలా చిత్తశుద్ధిని చాటుతుందని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవం... రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేసీఆర్ మరోమారు గుర్తు చేశారు.
Last Updated : Aug 3, 2020, 12:49 PM IST