ETV Bharat / city

JAGAN TOUR: 'ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం'​ - east godavari district updates

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం జగన్ పి.గన్నవరంలోని ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి.. విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక కిట్లు, స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.

JAGAN TOUR: 'ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం'​

author img

By

Published : Aug 16, 2021, 3:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని జడ్పీ పాఠశాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా పి.గన్నవరంలోని భవిత కేంద్రాన్ని సీఎం సందర్శించారు. మానసికి స్థితి సరిగాలేని చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో పాటు తరగతి గదిలో బెంచ్​పై కూర్చోని కాసేపు వారితో ముచ్చటించారు.

జగనన్న విద్యా కానుక కిట్లు, స్టాళ్లను పరిశీలిస్తున్న జగన్​

నేటి నుంచి బడులు ప్రారంభమైన సందర్భంగా బోర్డుపై 'ఆల్ ది వెరీ బెస్ట్' అని రాశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక కిట్లు, స్టాళ్లను సీఎం జగన్‌ పరిశీలించారు.

ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతలపై.. ఏపీ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది: ఎన్జీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.