ETV Bharat / city

AP CM Jagan On PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన: సీఎం జగన్‌ - ఉద్యోగ సంఘాలు న్యూస్

ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఏపీ సీఎం జగన్‌ కోరారు. పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నానని.. అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.

AP CM Jagan On PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన: సీఎం జగన్‌

author img

By

Published : Jan 6, 2022, 4:22 PM IST

CM Jagan On PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నానని.. అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.

ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదని సీఎం జగన్ అన్నారు. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నానన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఉన్నామని.. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని చెప్పారు.

"ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నా. అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతాం. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నా. ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదు. సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నా. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తా. మంచి చేయాలన్న తపనతో ఉన్నాం." -జగన్‌, ఏపీ సీఎం

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.