ఇవీ చూడండి: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు.. 36 మంది ఎంపిక
సివిల్స్ ఫలితాల్లో సిద్దిపేట యువకుడి విజయకేతనం - సివిల్స్ ర్యాంకర్ మకరంద్
సివిల్స్ ఫలితాల్లో సిద్దిపేట యువకుడు విజయ పతాకం ఎగురవేశాడు. అఖిల భారత స్థాయిలో 110 ర్యాంకు సాధించాడు మంద మకరంద్. ఐఐటీ ముంబయిలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు. రెండవ ప్రయత్నంలోనే సివిల్స్ అందుకుని కలను సాకారం చేసుకున్నాడు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఐఏఎస్ సర్వీస్ ఉత్తమం అంటున్న మంద మకరంద్‌తో ఈటీవీ భారత్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ.
సివిల్స్ ఫలితాల్లో సిద్దిపేట యువకుడి విజయకేతనం