ఆర్టీసీ ఐకాసతో సీఎం కేసీఆర్ చర్చలు జరపాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.వెంకటేష్ డిమాండ్ చేశారు. భేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్ సుందరయ్య పార్కు వద్ద సీఐటీయూ ఆటో వర్కర్స్ యూనియన్ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఇదీ చూడండి: వంతెన పై నుంచి కారుపై పడిన మరోకారు.. మహిళ మృతి