ETV Bharat / city

VIP'S IN Tirumala: శ్రీవారి సేవలో సినీ,రాజకీయ ప్రముఖులు - actor srikanth

VIP'S IN Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటులు శ్రీకాంత్, రోషన్ కుటుంబసభ్యులతో కలిసి స్వామి సేవలో పాల్గొన్నారు.

VIP'S IN Tirumala:
శ్రీవారి సేవలో ప్రముఖులు
author img

By

Published : Jan 20, 2022, 2:42 PM IST

VIP'S IN Tirumala: ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ నటులు శ్రీకాంత్, రోషన్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు

రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్, పుట్టపర్తి సత్యసాయి బాబా ట్రస్టుకు చెందిన మధుసుదన్ తిరుమలేశుని ఆశీస్సులు పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 50వేల మంది పిల్లలకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని మెదలు పెడుతున్నట్లు మధుసుదన్ తెలిపారు.

ఇదీచదవండి: విడాకులు కాదు.. వారు మళ్లీ కలుస్తారు: ధనుష్ తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.