నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై అధికారులను ఆరా తీశారు. ఇంజినీర్లు రూపొందించిన ముసాయిదాపై చర్చిస్తున్నారు.
ఇదీ చూడండి : ఆరో విడతలో ఎన్ని కోట్ల మొక్కలు నాటారో తెలుసా?