ETV Bharat / city

విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న చార్మినార్‌ - విద్యుత్‌ వెలుగులో చార్మినార్‌

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా అధికారులు చారిత్రక కట్టడాల సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా అవి మరింత అందంగా కనిపించడానికి విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ చరిత్రకు తలమానికంగా నిలిచిన చార్మినార్‌కు జాతీయ జెండా రంగులతో లైటింగ్ ఏర్పాటు చేశారు.

Charminar glowing with electric lights
విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న చార్మినార్‌
author img

By

Published : Mar 11, 2021, 9:40 PM IST

విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న చార్మినార్‌

విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న చార్మినార్‌

ఇదీ చదంవండి: రాష్ట్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.