Chandrababu Wishes to CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 49వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ మేరకు ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు కూడా.. జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. చంద్రబాబు చేసిన ట్వీట్‌కు... భారీ స్పందన వస్తోంది.
-
Happy Birthday @ysjagan.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy Birthday @ysjagan.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2021Happy Birthday @ysjagan.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2021
CM JAGAN BIRTH DAY: ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
-
Greetings to AP CM Shri @ysjagan Garu on his birthday. May Almighty bless him with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Greetings to AP CM Shri @ysjagan Garu on his birthday. May Almighty bless him with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 21, 2021Greetings to AP CM Shri @ysjagan Garu on his birthday. May Almighty bless him with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 21, 2021
సీఎం జగన్‌కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో.. సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. జగన్‌కి ఎప్పుడూ.. పూరీ జగన్నాథుడు, తిరుపతి బాలాజీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు. అదేవిధంగా జగన్ పుట్టినరోజు సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కేకులు కట్‌చేసి అందరికీ పంచిపెట్టారు.
-
"My heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh, on his Birthday.
— Governor of Andhra Pradesh (@governorap) December 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
@ysjagan @AndhraPradeshCM pic.twitter.com/Vj6TmlVbb8
">"My heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh, on his Birthday.
— Governor of Andhra Pradesh (@governorap) December 21, 2021
@ysjagan @AndhraPradeshCM pic.twitter.com/Vj6TmlVbb8"My heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh, on his Birthday.
— Governor of Andhra Pradesh (@governorap) December 21, 2021
@ysjagan @AndhraPradeshCM pic.twitter.com/Vj6TmlVbb8
ఇదీ చదవండి: