ETV Bharat / city

శెభాష్​ శిరీషా.. మానవత్వాన్ని చాటారు : హోం మంత్రి కిషన్ రెడ్డి - ఎస్సై శిరీషకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందనలు

తన భుజాలపై శవాన్ని మోసిన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్సై శిరీషను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. దేశంలోని ప్రతి పోలీసు కలిగి ఉన్న మానవతా విలువల లోతును చూపిస్తోందని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

central minister kishan reddy appreciate kasibugga si shirish
శబాష్​ శిరీషా.. పోలీసుల మానవత్వాన్ని చూపించావ్..: కిషన్ రెడ్డి
author img

By

Published : Feb 2, 2021, 3:46 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శిరీషను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. తన భుజాలపై శవాన్ని మోసి అంతిమ సంస్కరాలు నిర్వర్తించడంలో సహాయపడడాన్ని ప్రస్తావిస్తూ... ట్వీట్​ చేశారు.

తన అధికారిక విధుల్లో ఒక అడుగు ముందుకు వేసి అంత్యక్రియల్లో పాల్గొనడం, మన దేశంలో ప్రతి పోలీసు కలిగి ఉన్న మానవతా విలువల లోతును చూపిస్తోందని పేర్కొన్నారు.

  • I appreciate the efforts of Kasibugga SI, K.Sirisha who carried a body on her shoulders for 2kms & helped in performing the last rites.
    Going a step ahead in her official duties & helping in last rites, shows the depth of humane values possessed by every policeman in our country. pic.twitter.com/Ju5Jorcvcb

    — G Kishan Reddy (@kishanreddybjp) February 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: మూర్తీభవించిన మానవత్వం.. అనాథ శవాన్ని మోసిన మహిళా ఎస్సై

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.