రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన హోంశాఖ.. 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారానే తెలిసిందని స్పష్టం చేసింది.
రాష్ట్ర విభజన అనంతరం 2015లో అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నోటిఫై చేశారని కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
ఇదీ చూడండి: 'కేటీఆర్ కాళ్లు పట్టుకుంటే.. మీకే సిగ్గుచేటు'