ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని హైదరాబాద్ జీడిమెట్ల డిపో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. జీడిమెట్ల డిపో నుంచి షాపూర్ నగర్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. శ్రీనివాస్ రెడ్డి అమర్ రహే అంటూ కార్మికులు పలు నినాదాలు చేశారు.
ఇవీ చూడండి : 'పోరాడి సాధించుకుందాం... ఆత్మహత్యలొద్దు'