ETV Bharat / city

నేడు, రేపు పీజీసెట్‌ వెబ్‌ ఆప్షన్లు..

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్​ పీజీ కోర్సుల సీట్లను ఈనెల 10న కేటాయించనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 7, 8న వెబ్​ ఆప్షన్లు ఇచ్చుకోవాలని పీజీఈసెట్​ ప్రవేశాల కన్వీనర్ రమేశ్ బాబు తెలిపారు.

candidates who appeared for PGCet should give their web options on December seventh
నేడు, రేపు పీజీసెట్‌ వెబ్‌ ఆప్షన్లు..
author img

By

Published : Dec 7, 2020, 6:29 AM IST

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని పీజీఈసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ పి.రమేశ్‌ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తేదీన సీట్ల కేటాయించనున్నట్లు చెప్పారు.

ఈనెల 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కన్వీనర్‌ కోటా కింద 2020-21 సంవత్సరానికి రాష్ట్రంలో 8040 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.