ETV Bharat / city

ప్రేమ విఫలమైందని కాల్​సెంటర్​ ఉద్యోగి ఆత్మహత్య - sucide

ఈస్ట్​ మారేడుపల్లికి చెందిన 21 ఏళ్ల రవిచైతన్య ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు చున్నీ బిగించి ఉరి వేసుకున్నాడు.

ప్రేమ విఫలమైందని కాల్​సెంటర్​ ఉద్యోగి ఆత్మహత్య

author img

By

Published : Jan 8, 2020, 9:07 AM IST

ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌ మట్టయ్య కథనం ప్రకారం... ఈస్ట్‌ మారేడుపల్లి రోడ్డులోని సెకండ్‌ లక్ష్మీనగర్‌కు చెందిన మురళీకృష్ణ, లక్ష్మి దంపతులకు కుమారుడు రవిచైతన్య, కుమార్తె ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసిన రవిచైతన్య(21) బేగంపేట్‌లోని కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను మారేడుపల్లిలో ఉండే యువతిని ప్రేమించాడు. ప్రేమ విఫలం కావడం వల్ల మనస్తాపానికి గురై.. ఈ నెల 6న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. ఇంటికి వచ్చిన అతని చెల్లెలు తలుపులను ఎంత తట్టినా తీయలేదు. ఆమె స్థానికుల సహాయంతో తలుపులను బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతున్నాడు. స్థానికులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రేమ విఫలమైనందు వల్లనే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మురళీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రేమ విఫలమైందని కాల్​సెంటర్​ ఉద్యోగి ఆత్మహత్య

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

Intro:సికింద్రాబాద్ యాంకర్..ప్రేమ విఫలం కావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..ఈస్ట్ మారేడ్పల్లి లోని సెకండ్ లక్ష్మీ నగర్ కు చెందిన మురళీకృష్ణ లక్ష్మి దంపతులకు కుమారుడు రవి చైతన్య కుమార్తె ఉన్నారు..డిగ్రీ పూర్తి చేసిన రవి చేతన్య ఓ కాల్ సెంటర్లో బేగంపేటలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..అతను మారేడుపల్లి కు చెందిన ఓ యువతిని ప్రేమించి నట్లు తెలిపారు..ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన రవి చైతన్య ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు చున్నీతో ఉరివేసి కొన్ని ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు..ఇంటికి వచ్చినా అతని సోదరి తలుపులను పుట్టినప్పటికీ తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులను పిలువగా వారు తలుపులు బద్దలు కొట్టారు.. ఉరివేసుకున్న అతని చూసి షాక్ అయ్యారు..పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు..తన కొడుకు మరణానికి ప్రేమ వైఫల్యమే కారణమని అతని తండ్రి ఫిర్యాదులో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.. Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.