ETV Bharat / city

శంషాబాద్​ విమానాశ్రయంలో కిడ్నాప్​ కలకలం - కిడ్నాప్

శంషాబాద్​ విమానాశ్రయంలో కిడ్నాప్​ కలకలం
author img

By

Published : Aug 2, 2019, 12:23 PM IST

Updated : Aug 2, 2019, 12:50 PM IST

12:18 August 02

శంషాబాద్​లో చిన్నారుల అపహరణకు యత్నం

శంషాబాద్​ విమానాశ్రయంలో కిడ్నాప్​ కలకలం

           శంషాబాద్​ విమానాశ్రయంలో  చిన్నారులను అపహరించేందుకు క్యాబ్​ డ్రైవర్​ యత్నించాడు. ముంబయి నుంచి హైదరాబాద్​కు వచ్చిన ఓ కుటుంబం  చిన్నారులకు ఒక క్యాబ్, తల్లిదండ్రులకు మరో క్యాబ్​ బుక్​ చేసుకున్నారు. పిల్లలున్న క్యాబ్​తో పారిపోయేందుకు డ్రైవర్​ యత్నించగా  గమనించిన చిన్నారి తల్లికి ఫోన్​ చేసి విషయం చెప్పింది. తల్లిదండ్రులు ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. డ్రైవర్​ను నిలదీయగా... అక్కణ్నుంచి పరారయ్యాడు. క్యాబ్​ డ్రైవర్​పై వారు శంషాబాద్​ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. 

Last Updated : Aug 2, 2019, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.