ఇవీ చూడండి: ధరణి పోర్టల్ నిర్వహణ కోసం శనివారం నుంచి శిక్షణ
'లాక్‌డౌన్ వేళ పోలీసులు సామాజిక దృక్పథంతో ముందుకెళ్లారు' - రాచకొండ పోలీసుల సేవలు
లాక్‌డౌన్ సమయంలో రాచకొండ పోలీసులు చేసిన సామాజిక సేవకు గుర్తింపు లభించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్, డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో వెలువడే పత్రికలో సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. కరోనా వేళ రాచకొండ కమిషనరేట్ పరిధిలో చేసిన సేవలపై సీపీ మహేశ్ భగవత్‌తో ముఖాముఖి.
రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో ముఖాముఖి
ఇవీ చూడండి: ధరణి పోర్టల్ నిర్వహణ కోసం శనివారం నుంచి శిక్షణ