ETV Bharat / city

'తల్లిపాలే బిడ్డకు దివ్యఔషధం' - breast feeding week

బిడ్డ పుట్టిన గంటలోపు ఇచ్చే తల్లిపాలు దివ్యాఔషధమని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్​లో అవగాహన కల్పించారు.

'తల్లిపాలే బిడ్డకు దివ్యఔషధం'
author img

By

Published : Aug 4, 2019, 4:55 PM IST

Updated : Aug 5, 2019, 1:26 AM IST

హైదరాబాద్ లక్డీకాపూల్​లో​ ఓ హోటల్​లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా... తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. బిడ్డ పుట్టిన గంటలోపు ఇచ్చే తల్లిపాలు దివ్యఔషధంగా పనిచేస్తాయని వైద్యులు తెలిపారు. గతంతో పోలిస్తే ఇటీవల ప్రజల్లో అవగాహన పెరిగిందని... ఇంకా చైత్యన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులతో పాటు భారీ సంఖ్యలో మాతృమూర్తులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

Intro:Body:Conclusion:
Last Updated : Aug 5, 2019, 1:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.