ETV Bharat / city

'దర్శకుడు రాజమౌళిని 6 నెలలు జైల్లో పెట్టాలి' - rajamouli

RRR Movie: దేశంలో ఎక్కడ చూసినా 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రం హంగామా కనిపిస్తోంది. పలువురు సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ఓ ప్రముఖ వ్యక్తి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని జైల్లో వేయాలంటూ విమర్శలు గుప్పించారు.

'దర్శకుడు రాజమౌళిని 6 నెలలు జైల్లో పెట్టాలి'

author img

By

Published : Mar 25, 2022, 8:27 PM IST

Updated : Mar 25, 2022, 10:03 PM IST

RRR Movie: ప్రముఖ నటులు రామ్​చరణ్​, జూనియర్​ ఎన్టీఆర్​ నటించిన 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రం నేడు విడుదలైన నేపథ్యంలో పలువురు సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ఓ ప్రముఖ వ్యక్తి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని జైల్లో వేయాలంటూ విమర్శలు గుప్పించారు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్​ ప్రముఖ క్రిటిక్​ కేఆర్కే. భారతీయ సినీచరిత్రలో అత్యంత చెత్త సినిమా తీసినందుకు దర్శకుడు రాజమౌళిని జైలులో వేయాలంటూ కేఆర్కే వ్యాఖ్యానించారు.

'ఆర్​ఆర్​ఆర్' చిత్రాన్ని తలాతోక లేని​ సినిమాగా అభివర్ణించారు. సినిమా చూసినందుకు తన నాలెడ్జ్​ జీరో అయిందని ఆయన అన్నారు. దేశ వీరులను చెత్త సినిమాతో పోల్చడం నేరం అని ఆయన అన్నారు. రూ.600 కోట్ల బడ్జెట్​తో స్క్రాప్​ మూవీ తీసిన రాజమౌళిని 6నెలలు జైల్లో పెట్టాలని ట్విట్టర్​ వేదికగా కేఆర్కే విమర్శించారు.

  • I can’t call it mistake but I will call it biggest crime. Director #Rajamouli should be jailed for minimum 6 months for making this crap film #RRR with ₹600Cr budget.

    — KRK (@kamaalrkhan) March 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Film #RRR is that shit film, which has never made before in the history of Indian cinema. This film destroys the brain cells of a human being to make him alive dead. It is the worst film ever made In India. Thugs of Hindustan is Mughal E Azam compare to this crap. 0* from me.

ఇదీ చదవండి:

Last Updated : Mar 25, 2022, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.