ETV Bharat / city

Boat travelling: పర్యాటకులకు శుభవార్త.. బోటు షికారుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ - tourisum in ap latest news

ఈ నెల 7 నుంచి నదుల్లో బోటు షికారు తిరిగి ప్రారంభంకానుంది. ఏపీలో ప్రసిద్ధి చెందిన పాపికొండలు, భవానీ ద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పర్యాటకుల కోసం ఈ నెల 7 నుంచి బోట్లు నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.

Boating on the rivers start from november 7th
బోటు షికారుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
author img

By

Published : Nov 4, 2021, 6:59 PM IST

ఏపీలోని పాపికొండలు, భవానీ ద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పర్యాటకుల కోసం ఈ నెల 7 నుంచి బోట్లు నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన డివిజనల్‌, జిల్లా మేనేజర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.

పర్యాటక బోట్లపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం తొమ్మిది చోట్ల ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు సమర్థంగా పని చేసేలా రెవెన్యూ, పోలీస్‌, విపత్తులశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. హోటళ్లు, రిసార్ట్‌లు, ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో తగు సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

KTR Tweet to Rahul: రాహుల్‌ ద్రవిడ్​​​కు మంత్రి కేటీఆర్​ ట్వీట్​.. ఏమన్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.