హైదరాబాద్ బస్‌భవన్ వద్ద ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా భాజపా కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి బస్‌భవన్ వరకు కాషాయ శ్రేణులు, ఆర్టీసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్ భవన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త భవన్ ప్రహరి గోడ ఎక్కి హల్చల్ చేశాడు. పోలీసులు దించేందుకు ప్రయత్నించగా... దూకుతానని బెదిరించాడు. ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బస్‌భవన్ వద్ద భాజపా శ్రేణుల ధర్నా
హైదరాబాద్ బస్‌భవన్ ఎదుట ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్‌భవన్ ప్రహరిగోడ ఎక్కి భాజపా కార్యకర్త హల్చల్ చేశాడు.