భాజపా తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్... జనవరి 7,8,9 తేదీల్లో రాష్ట్రం పర్యటించనున్నారు. కిసాన్, మహిళా, ఎస్సీ, ఎస్టీ మోర్చా సహా ఏడు భాజపా అనుబంద విభాగాలతో సమావేశంకానున్నారు.
ఈ సమావేశాలను హైదరాబాద్ వెలుపల... జిల్లాల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఇంఛార్జ్‌గా నియాకమయ్యాక ఇది రెండో పర్యటన. ఇక నుంచి ప్రతి నెలా రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఇదీ చూడండి: ఆయుష్మాన్ భారత్ అమలులో రెండేళ్లు జాప్యం: బండి సంజయ్