ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రకంపనలు: కిషన్ రెడ్డి - kishan reddy

సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ భాజపా నినాదమని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగటం భాజపా విధానం కాదని స్పష్టం చేశారు.

kishan reddy
author img

By

Published : Jul 7, 2019, 7:53 PM IST

తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్​లో నిర్వహించిన భాజపా ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. విద్వేషపూరిత రాజకీయాలకు భాజపా దూరమన్న కిషన్ రెడ్డి... మేధావులు, విద్యావంతులు, రాజకీయ విశ్లేషకుల ఏకాభిప్రాయంతోనే జమిలి ఎన్నికలు సాధ్యమని అభిప్రాయపడ్డారు. కర్ణాటక రాజకీయాలపై స్పందిస్తూ... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే భాజపాను విమర్శించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంతకుముందు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... రాబోయే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రకంపనలు: కిషన్ రెడ్డి

ఇదీ చూడండి: పాలనలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం: కేసీఆర్

Intro:Ap_atp_61_07_tdp_uma_on_ycp_avb_ap10005
~~~~~~~~~~~~~*
రైతులకు విత్తనాలే సరఫరా చేయని ప్రభుత్వం వన్ ప్రజలకు ఇంకేం చేస్తుంది: ఉమామహేశ్వర నాయుడు
~~~~~~~~~~~~~~*
ప్రస్తుతం అవసరమున్న రైతులకే విత్తనాల సరఫరా చేయలేని ప్రభుత్వం ప్రజలకు ఇంకేం చేస్తుందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ అ తెలుగుదేశం పార్టీ బాధ్యులు ఉమామహేశ్వర నాయుడు ప్రశ్నించారు రామసముద్రం మండల కేంద్రంలో కార్యకర్తల తో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటుందని ఏ సమయంలో తాము సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ప్రజల సమస్యలు వినటానికి తీర్చడానికి టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారని తెలుపుతూ ప్రస్తుతం ప్రభుత్వం , స్థానిక ఎమ్మెల్యే కళ్యాణదుర్గంలో రాష్ట్రంలో నెంబర్ అనగా తీర్చు ఇద్దామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.