హైదరాబాద్ భాజపా కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. హుజూర్నగర్ ఉపఎన్నిక అభ్యర్థిగా ముగ్గురి పేర్లను అధిష్ఠానానికి పంపాలని నిర్ణయించింది. అనంతరం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధతపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, భాజపా నేతలు గరికపాటి, చంద్ర శేఖర్, ఇంద్రసేనారెడ్డి, యెండల లక్ష్మి నారాయణ, మనోహర్ రెడ్డి, పెద్దిరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇతర నేతలు పాల్గొన్నారు.
హుజూర్నగర్ బరిలో భాజపా.. పోటీకి ముగ్గురి పేర్ల పరిశీలన.. - భాజపా కోర్ కమిటీ సమావేశం ప్రారంభం
భాజపా కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ హుజూర్నగర్ ఉపఎన్నిక అభ్యర్థిగా ముగ్గురి పేర్లను అధిష్ఠానానికి పంపాలని నిర్ణయించింది.
![హుజూర్నగర్ బరిలో భాజపా.. పోటీకి ముగ్గురి పేర్ల పరిశీలన..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4535928-thumbnail-3x2-bjp.jpg?imwidth=3840)
భాజపా కోర్ కమిటీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్ భాజపా కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. హుజూర్నగర్ ఉపఎన్నిక అభ్యర్థిగా ముగ్గురి పేర్లను అధిష్ఠానానికి పంపాలని నిర్ణయించింది. అనంతరం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధతపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, భాజపా నేతలు గరికపాటి, చంద్ర శేఖర్, ఇంద్రసేనారెడ్డి, యెండల లక్ష్మి నారాయణ, మనోహర్ రెడ్డి, పెద్దిరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇతర నేతలు పాల్గొన్నారు.
భాజపా కోర్ కమిటీ సమావేశం ప్రారంభం
భాజపా కోర్ కమిటీ సమావేశం ప్రారంభం
Tg_hyd_17_24_bjp_core_committee_Av_3182301
Reporter: Kartheek
Note: feed Bjp ofc
( ) భాజపా కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో
హుజుర్ నగర్ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎంపిక,
మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధత తోపాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశానికి
రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, భాజపా నేతలు గరికపాటి, చంద్ర శేఖర్, ఇంద్రసేనారెడ్డి, యండల లక్ష్మి నారాయణ, మనోహర్ రెడ్డి, పెద్దిరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇతర నేతలు హాజరయ్యారు. Look
End...
Last Updated : Sep 24, 2019, 12:22 PM IST