పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు గవర్నర్ తమిళిసై సహా పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో పాటు మరో మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ కవిత, సినీగేయ రచయిత చంద్రబోస్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయడు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి వేడుకలు జరపవద్దన్న దయాకర్ రావు... కార్యకర్తలు, అభిమానులు మొక్కలు నాటాలని కోరారు.
-
తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) July 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Birthday greetings to Sri @DayakarRao2019 garu ,Minister for Panchayat Raj & Rural Development Dept., wish you happy & healthy future years ahead to serve the people.
">తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) July 4, 2020
Birthday greetings to Sri @DayakarRao2019 garu ,Minister for Panchayat Raj & Rural Development Dept., wish you happy & healthy future years ahead to serve the people.తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) July 4, 2020
Birthday greetings to Sri @DayakarRao2019 garu ,Minister for Panchayat Raj & Rural Development Dept., wish you happy & healthy future years ahead to serve the people.
-
మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ జోగు రామన్న గార్లకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!
— KTR (@KTRTRS) July 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌱🌱
(ఫైల్ ఫోటోలు) pic.twitter.com/SNcoa7Ej5A
">మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ జోగు రామన్న గార్లకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!
— KTR (@KTRTRS) July 4, 2020
ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌱🌱
(ఫైల్ ఫోటోలు) pic.twitter.com/SNcoa7Ej5Aమంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ జోగు రామన్న గార్లకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!
— KTR (@KTRTRS) July 4, 2020
ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌱🌱
(ఫైల్ ఫోటోలు) pic.twitter.com/SNcoa7Ej5A
ఇవీ చూడండి: రైతుల అకుంఠిత స్ఫూర్తికి సెల్యూట్: చంద్రబాబు