ETV Bharat / city

Big breaking: త్వరలో మంత్రివర్గ విస్తరణ... వందశాతం కొత్తవారికే అవకాశమట! - ఏపీలో కొత్త మంత్రులు

Big changes soon in AP cabinet Balineni
Big changes soon in AP cabinet Balineni
author img

By

Published : Sep 25, 2021, 4:59 PM IST

Updated : Sep 25, 2021, 5:47 PM IST

16:58 September 25

ఏపీ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు: బాలినేని

త్వరలో మంత్రివర్గ విస్తరణ... వందశాతం కొత్తవారికే అవకాశమట!

ఏపీ మంత్రివర్గంలో మార్పులపై ఆ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్​ రెడ్డి (minister balineni comments on cabinet reshuffle news) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారీ మార్పులుంటాయని చెప్పారు. మంత్రివర్గంలో (ap cabinet news) వంద శాతం కొత్తవారినే తీసుకుంటామని సీఎం చెప్పారని వెల్లడించారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పినట్లు మంత్రి తెలిపారు.

మంత్రివర్గాన్ని వంద శాతం మారుస్తానని సీఎం గతంలో చెప్పారని మంత్రి బాలినేని (minister balineni srinivasa reddy news) గుర్తు చేశారు. మంత్రివర్గాన్ని వంద శాతం మారిస్తే మంచిదే అని సీఎంకు చెప్పానన్న ఆయన.. తనను కూడా మార్చాలని చెప్పానని తెలిపారు. మంత్రి పదవి పోయినా తాను భయపడనని స్పష్టం చేశారు. తనకు పార్టీయే ముఖ్యమని.. పదవులు కాదని వ్యాఖ్యానించారు. 
 
'మంత్రివర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పా. మంత్రి పదవి పోయినా నేను భయపడను. నాకు పార్టీ ముఖ్యం, పదవులు కాదు' - మంత్రి బాలినేని

Last Updated : Sep 25, 2021, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.