బీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా - bed exams scedule
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈనెల 15 నుంచి నిర్వహించాల్సి ఉన్న బీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వీటితో పాటు బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
BED FOURTH SEMESTER EXAMS POSTPONED IN OU
ఇదీ చూడండి: జేఈఈలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు