ETV Bharat / city

'ఇకపైనైనా ఆదర్శవంతమైన జీవితం గడపండి' - తెలంగాణ పోలీసులు

రౌడీషీటర్లుగా నమోదైన వారంతా తమ పద్ధతులు మార్చుకుని ఆదర్శవంతమైన జీవితం గడపాలని బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్ ఉద్బోధించారు. బంజారాహిల్స్ పోలీస్​స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

తెలంగాణ వార్తలు
హైదరాబాద్​ వార్తలు
author img

By

Published : May 6, 2021, 11:16 PM IST

పద్ధతులు మార్చుకోని రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని బంజారాహిల్స్​ ఏసీపీ ఎం.సుదర్శన్​ హెచ్చరించారు. ఠాణాలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్​ నిర్వహించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేసి స్థానికుల మన్ననలు పొందాలని సూచించారు.

ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టి రౌడీషీటర్లపై ఉంటుందని... అందరూ ప్రశాంత జీవనం గడపాలని తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. కౌన్సిలింగ్​కు 32మంది రౌడీషీటర్లు హాజరయ్యారు.

ఇదీ చూడండి: కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.