ETV Bharat / city

రుణ మాఫీ పూర్తి చేయాలని కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ - bandi sanjay letter to cm kcr about rythu runa mafi

Bandi Sanjay letter to KCR: రైతు రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్​ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ లేఖ రాశారు. అదే విధంగా కౌలు రైతుల రక్షణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

bandi sanjay letter to kcr
కేసీఆర్​కు బండి సంజయ్ లేఖ
author img

By

Published : Apr 21, 2022, 1:50 PM IST

Bandi Sanjay letter to KCR: రైతు రుణ మాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. ఇప్పటివరకు 5.66 లక్షల రైతులకు రుణమాఫీ జరిగిందని.. ఇంకా 31 లక్ష మంది అన్నదాతలకు మాఫీ జరగాల్సి ఉందని లేఖలో వెల్లడించారు. ఆ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు.

అదే విధంగా రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి రక్షణ లేదని బండి సంజయ్​ లేఖలో తెలిపారు. వారి రక్షణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 14 లక్షల మంది కౌలుదారులకు ఎలాంటి భరోసా లేదని.. వారిని ఆదుకోవాలని లేఖలో డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి: Pipeline Leakage: పైప్​లైన్​ పగిలింది.. రైతు గుండె చెరువైంది.!

ఆదేశాలిచ్చినా కూల్చివేతలు ఆపరా?: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.