హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మనుమరాలి పుట్టినరోజు వేడుకలు... గండిపేట్‌లోని ఓం కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు పలువురు భాజపా నేతలు హాజరై... చిన్నారిని ఆశీర్వదించారు.
ఇవీ చూడండి: లారీ యజమానికి రూ.6.53 లక్షలు జరిమానా