ETV Bharat / city

బేగంపేటలో పీవీ సింధుకు ఘన స్వాగతం - badminton player pv sindhu

దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పీవీ సింధు, కోచ్ గోపిచంద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. సింధుకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఘన స్వాగతం పలికారు.

pv sindhu
author img

By

Published : Aug 27, 2019, 9:08 PM IST

Updated : Aug 27, 2019, 11:22 PM IST

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్​లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్​లోని బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. పీవీ సింధుకు క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడా సాధికారత సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు, చాముండీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సింధు గచ్చిబౌలీలోని గోపిచంద్ అకాడమీకి వెళ్లారు. పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు ప్రముఖులు రావడం వల్ల పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు.

బేగంపేటలో పీవీ సింధుకు ఘన స్వాగతం

ఇదీ చూడండి: కరువు కాటేసింది... కాలం ఆ రైతును కాడెద్దును చేసింది!

Intro:సికింద్రాబాద్ ..బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ గెలిచిన అనంతరం హైదరాబాద్కు చేరుకున్న పి.వి.సింధు బేగంపేటలోని విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ చేరుకున్నారు..తల్లిదండ్రులతో కోట్లతో తన అభిమానులతో కలిసి బేగంపేట ఎయిర్పోర్ట్ లో సందడి చేసే సెల్ఫీలు దిగారు ..క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వచ్చి ఆమెను అభినందించారు..బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ గెలవడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని దేశాన్ని కీర్తిని మరింత పెంచేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారుBody:VamshiConclusion:7032401099
Last Updated : Aug 27, 2019, 11:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.