Attack on VRO : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం ఆగూరు వీఆర్వో కొల్లి రాము, తనపై కొందరు యువకులు దాడి చేశారంటూ రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డుకు అడ్డంగా సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయొద్దని చెప్పినందుకు.. కులం పేరుతో దూషించి, భౌతిక దాడి చేశారని వాపోయాడు. రాముపై దాడిని ఖండిస్తూ రాజాం మండలం వీఆర్వోలు, ఎంమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: