MOVIE TICKET PRICING COMMITTEE: ఏపీ సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ...సచివాలయం రెండో బ్లాక్లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో 13 మంది సభ్యులున్నారు. వారిలో పలు విభాగాల ఉన్నతాధికారులు,థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు.
వారంతా సినిమా టికెట్లపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం టికెట్ల ధరలు నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి: రైతు సూపర్ ఐడియా.. రూ.14తోనే 100కి.మీ ప్రయాణం