ETV Bharat / city

ఫ్యామిలీతో గవర్నర్​ను కలిసిన ఏపీ గవర్నర్​ - telangana latest news today

ఏపీ గవర్నర్​ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర గవర్నర్​ను మర్యాద పూర్వకంగా కలిశారు.

AP Governor biswabhusan met the Governor tamilisai with the family
ఫ్యామిలీతో గవర్నర్​ను కలిసిన ఏపీ గవర్నర్​
author img

By

Published : Feb 12, 2021, 12:46 AM IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఏపీ గవర్నర్​ దంపతులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

AP Governor biswabhusan met the Governor tamilisai with the family
ఫ్యామిలీతో గవర్నర్​ను కలిసిన ఏపీ గవర్నర్​

కాసేపు ఇరువురు గవర్నర్లు తాజా పరిస్థితులపై మాట్లాడుకున్నారు. ఇరువురు కలిసి దిగిన చిత్రాలను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.

ఇదీ చూడండి : బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.