ETV Bharat / city

ఏపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడికి బెయిల్ మంజూరు - jc prabhakar reddy bail news

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగాలతో వీరిని పోలీసులు జూన్​లో అరెస్టు చేశారు.

ap ex mla jc-prabhakar-reddy-and-jc-ashmith-reddy-got-bail
ఏపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడికి బెయిల్ మంజూరు
author img

By

Published : Aug 5, 2020, 5:02 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగాలతో వీరిని పోలీసులు జూన్​లో అరెస్టు చేశారు.

154 లారీలకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని వీరిపై అభియోగాలున్నాయి. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి రిమాండ్​లో ఉన్నారు. వీరికి 3 కేసుల్లో అనంతపురం ఎస్సీ, ఎస్టీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.

ఇదీ చదవండి : ఆన్​లైన్ క్లాసుల​ కష్టాలు: చెవిపోగులు అమ్మిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.