ETV Bharat / city

ఏపీలో 1,58,764కు చేరిన కరోనా బాధితులు - ఏపీలో కొవిడ్​ కేసులు

AP CORONA TESTS CROSSED 20 LAKHS AND 67 DEATHS RECORDED
ఏపీలో 1,58,764కు చేరిన కరోనా బాధితులు.. ఇప్పటివరకు 20.65 లక్షల పరీక్షలు
author img

By

Published : Aug 2, 2020, 6:58 PM IST

Updated : Aug 2, 2020, 7:43 PM IST

18:54 August 02

ఏపీలో 1,58,764కు చేరిన కరోనా బాధితులు

ఏపీలో కొత్తగా 8,555 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,58,764 చేరింది. మరో 67 మంది మృతిచెందగా.. కొవిడ్​ బారిన పడి 1,474 మంది మరణించారు.

    ఏపీలో కొవిడ్​ నుంచి 82,886 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం 74,404 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఏపీలో కొత్తగా 52,834 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 20.65 లక్షల నమూనాలను పరీక్షించారు. 

ఇవీచూడండి: ఆరు ఆస్పత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేస్తాం: ఈటల
 
Last Updated : Aug 2, 2020, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.