ETV Bharat / city

ఇంట్లోకి కుక్క వస్తుందన్న కోపంతో.. గన్​తో కాల్చాడు - Hyderabad Crime updates

భాగ్యనగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. సరూర్ నగర్​లో ఓవ్యక్తి... పెంపుడు కుక్కను ఎయిర్ గన్​తో కాల్చాడం వల్ల చనిపోయింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. కుక్క యజమాని ఫిర్యాదుతో.. అవినాష్​ను పోలీసులు అరెస్టు చేశారు.

"Angry that the dog got into the house .. shot with the gun."
"కుక్క ఇంట్లోకి వస్తుందన్న కోపంతో.. గన్​తో కాల్చాడు"
author img

By

Published : Dec 22, 2019, 7:19 PM IST

హైదరాబాద్ సరూర్ నగర్​లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి... పెంపుడు కుక్కను ఎయిర్ గన్​తో కాల్చాడు. ఆ శునకం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

అరెస్టు

గన్​తో కాల్చిన వ్యక్తి అవినాష్​గా గుర్తించారు. బేగంపేటలోని ఓ ప్రైవేట్​ బ్యాంకులో మేనేజర్​గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిసారి కుక్క ఇంట్లోకి వస్తుందన్న కోపంతో... ఎయిర్ గన్​తో కాల్చినట్లు సమాచారం. కుక్క యజమాని రాజు ఇచ్చిన ఫిర్యాదుతో.. అవినాష్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది బషీర్​బాగ్​లో రూ.18వేలకు ఎయిర్ గన్​ కొనుగోలు చేసినట్లు సీఐ శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు.

"కుక్క ఇంట్లోకి వస్తుందన్న కోపంతో.. గన్​తో కాల్చాడు"

ఇవీ చూడండి: మహిళతో సంబంధం... కొట్టి చంపిన ఆమె కుటుంబ సభ్యులు

TG_HYD_45_22_DOG_SHOOTING_AV_3182400 note: feed at desk wtsp ( ) హైదరాబాద్ సరూర్ నగర్ లో కాల్పల కలకలం రేగింది. అవినాష్ అనే వ్యక్తి స్థానికంగా తిరుగుతున్న ఓ పెంపుడు కుక్కను ఎయిర్ గన్ తో కాల్చి చంపిన చంపాడు. ఈ ఘటన తో స్థానికుల భయాంధోళనకు గురైయ్యారు...సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్ని దర్యాప్తు చేపట్టారు...కాల్చిన వ్యక్తి అవినాష్ గా గుర్తించారు..బేగంపేటలోని హెడిఎఫ్ సీ బ్యాంకు లో మేనేజర్ గా పనిచేస్తున్న అవినాష్ బాపూనగర్ లోనివాసం ఉంటున్నారు. కుక్క ఇంట్లో కి వస్తుందనే కోపంతో తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కాల్చినట్లు గుర్తించారు. కుక్క యజమాని రాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు అవినాష్ ను అదుపులోకి తీసుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.